Duration 16:43

Covid19- Gujarat: గుజరాత్‌ వ్యాప్తంగా ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, మందులు, కిట్ల కొరత | BBC Telugu

8 634 watched
0
130
Published 7 May 2021

కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. కొత్త కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. అయితే కోవిడ్ రోగుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన పడకలు మాత్రం చాలా తక్కువ. భారత్‌లో సెకండ్ వేవ్ ప్రభావం ఎప్పటికి తగ్గుంది? దీనిపై ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లకు సలహాదారుగా ఉన్న గగన్ దీప్ కాంగ్ అంచనా ఏమిటి? కరోనావైరస్ వ్యాప్తిపై ప్రధానమైన అప్‌డేట్స్, ఇతర కథనాలతో బీబీసీ ప్రపంచం 06.05.2021 ... #CoronaSecondWave #OxygenShortage #BedsShortage ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Category

Show more

Comments - 117